‘పుష్ప రాజ్’ కు టైమ్ ఫిక్స్

Pushpa Movie Team Reveals Date For Unveiling Pushpa Raj Fierce Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Telugu,Pushpa Film,Pushpa Update,Pushpa Movie Update,Pushpa Film Update,Pushpa Movie Latest Updates,Pushpa Movie News,Pushpa Movie Latest News,Prelude of Pushparaj,Allu Arjun,Rashmika Mandanna,Faasil,DSP,Sukumar,Mythri Movie Makers,Prelude Of Pushparaj,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Allu Arjun Sukumar Movie,Devi Sri Prasad,Sukumar Latest Movie,Allu Arjun New Movie,Allu Arjun Pushpa First Look,Allu Arjun And Rashmika Movie,Pushpa Movie Making,Pushpa Making Video,Pushpa Raj On 7th April,Introducing Pushpa Raj On 7th April,#Pushpa​,#AlluArjun​,Prelude of Allu Arjun Pushpa,Pushpa Prelude Out Now,Pushpa Prelude,Pushpa Prelude Out,Pushpa Prelude Released,Pushpa Teaser,Pushparaj,Prelude Of Pushparaj Unveiled,#PreludeOfPushparaj

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘పుష్ప’. శేషాచలం అడువుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌ అనే లారీ డ్రైవర్‌ పాత్రలో చిత్తూరు జిల్లా యాసలో ఇరగదీయనున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే మారేడు మిల్లి, రంపచోడవరం, టెన్ కాశీ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోగా.. తర్వాతి షెడ్యూల్‌ను చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని సత్య మంగళం అడవుల్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుస్తున్న పుష్ప అప్ డేట్ రానే వచ్చేసింది. మరి కొద్ది రోజుల్లో బన్నీ పుట్టినరోజు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ కూడా ఏప్రిల్ 7వ తేదీన సాయంత్రం 6 గంటలకు పుష్ప రాజ్ ను కలిసే టైమ్ ను ఫిక్స్ చేస్తూ చిన్న గ్లింప్స్ ను వదిలారు. ఇందులో మొహాన్ని కప్పేసి.. చేతులకు సంకెళ్లు ఉన్న బన్ని పరుగెడుతున్నాడు. మరి ఇదే ఇలా ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో. ఏప్రిల్ 7న ఇచ్చే సర్ ప్రైజ్ ఎలా ఉంటుందో చూడాలి..

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో చేస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది. ఈ ఏడాది ఆగస్టు 13న `పుష్ప` సినిమా విడుదల చేస్తున్నారు.

[subscribe]

Watch Online Movies Here: 👇

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + fourteen =