పుష్ప ‘లోడ్ దింపతాండం’

Pushpa Movie Team Plans To Release An Interesting Line Up Of Updates This Week,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Telugu,Pushpa Film,Pushpa Update,Pushpa Movie Update,Pushpa Film Update,Pushpa Movie Latest Updates,Pushpa Movie News,Pushpa Movie Latest News,Pushpa Movie Team Plans To Release An Interesting Updates This Week,Pushpa Movie Update This Week,Pushpa Update This Week,Get Ready For Pushpa Updates,Pushpa Updates,Allu Arjun,Hero Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Update,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Sukumar,Director Sukumar,Devi Sri Prasad,Sukumar Pushpa,Pushpa Movie Team Plans Update This Week,#Pushpa

సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వస్తున్న సినిమా పుష్ప. పుష్ప రాజ్ అనే డ్రైవర్ పాత్రలో ఫుల్ మాస్ అండ్ రస్టిక్ లుక్ లో బన్నీ ఈసారి బాక్సాఫీస్ వద్ద దాడి చేయడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే బన్నీ లుక్ ను చూసే సినిమాపై ఓరేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఏప్రిల్ 8వ తేదీన బన్నీ పుట్టినరోజు కావడంతో ఏదో ఒక అప్ డేట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే అది టీజర్ అని కొంతమంది అంటుండగా.. మరికొంతమంది ఫస్ట్ లుక్ టీజర్ అని అంటున్నారు. ఇక ఈటీజర్ లో బన్నీ లుక్ సినిమాలో ఎలా ఉండబోతుందో చూపిస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీమేకర్స్ తమ ట్విట్టర్ లో పుష్ప అప్ డేట్ ఇవ్వబోతున్నట్టు తెలిపింది. ఈసినిమాలో బన్నీ రాయలసీమ యాసలో మాట్లాడుతాడని తెలిసిందే కదా.. అలానే ట్విట్టర్ లోకూడా లోడ్ దింపతాండం అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ తో బిజీగా ఉన్న ఈసినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది. ఆగష్ట్ 13 న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి గత ఏడాది అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బన్నీ ఈసినిమాతో మరో రికార్డ్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =