సమంత : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఫస్ట్ టైమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ , సమంత జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ “బృందావనం “మూవీ ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ , సమంత జంటగా “రభస “, “జనతా గ్యారేజ్ “మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాజల్ అగర్వాల్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కాజల్ అగర్వాల్ జంటగా సూపర్ హిట్ “బృందావనం “, “బాద్ షా “, “టెంపర్ ” మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “జనతా గ్యారేజ్ “మూవీ కాజల్ ఒక స్పెషల్ సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “నాన్నకు ప్రేమతో “మూవీ ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ , రకుల్ జోడీ ప్రేక్షకులను అలరించింది.
పూజాహెగ్డే : హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ డ్రామా “అరవింద సమేత వీర రాఘవ “మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో ఎన్టీఆర్ , పూజాహెగ్డే ఫస్ట్ టైమ్ జంటగా నటించి ప్రేక్షకులను అలరించారు.
నయనతార : అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , నయనతార జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ”అదుర్స్ ” మూవీ విజయం సాధించింది. హీరో ఎన్టీఆర్ , నయనతార అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
రాశీఖన్నా: ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఎన్టీఆర్ , రాశీఖన్నా జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్”జై లవకుశ “ఘనవిజయం సాధించింది. హీరో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
[totalpoll id=”58488”]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: