బిజీ యంగ్ హీరో నితిన్

Youth Star Nithiin Becomes Busy Hero In Tollywood With Back To Back Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Maestro,Maestro Movie,Maestro Telugu Movie,Maestro Movie Update,Maestro Movie News,Nithiin Maestro,Nithiin Maestro Movie,Nithiin,Actor Nithiin,Hero Nithiin,Nithiin Latest News,Nithiin New Movie,Nithiin Next Movie,Nithiin Upcoming Movie,Nithiin Upcoming Movie,Nithiin Next Project,Nithiin New movie news,Nithiin Movies,Nithiin Next project Details On cards,Nithiin New movie Details On cards,Nithiin Latest movie Details On cards,Nithiin Upcoming Movie Details On cards,Nithiin Latest Movies,Nithiin Becomes Busy Hero In Tollywood,Nithiin Becomes Busy Hero In Tollywood,Nithiin Back To Back Movies,Nithiin Back To Back Films

సూపర్ హిట్ “జయం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నితిన్ బ్లాక్ బస్టర్ “దిల్ “మూవీ తో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. “ఇష్క్ “, “గుండె జారి గల్లంతయ్యిందే “, చిన్నదాన నీకోసం “, “అ ఆ “, “భీష్మ “వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నితిన్ కథానాయకుడిగా రూపొందిన “రంగ్ దే !” మూవీ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. పలు మూవీ కమిట్ మెంట్స్ తో హీరో నితిన్ బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నితిన్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ “తెలుగు రీమేక్ “మాస్ట్రో “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ లో నభా నటేష్ కథానాయిక. సీనియర్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందనున్న “పవర్ పేట”మూవీ కి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నితిన్ హీరోగా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 1 =