పవన్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ15 సినిమాలు

Power Star Pawan Kalyan and People Media Factory To Produce 15 Movies Together,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,People Media Factory,Pawan Kaylan,Power Star Pawan Kaylan,Hero Pawan Kaylan,Actor Pawan Kaylan,Vishwa Prasad,Vivek Kuchibhotla,PK Creative Works People Media Factory,PK Creative Works Joins Hands With People Media Factory,PK Creative Works And People Media Factory Are Collaborating Together,PK Creative Works And People Media Factory Collaborating,Pawan Kaylan Creative Works Latest News,Pawan Kaylan Creative Works Latest Update,PK Creative Works And People Media Factory Official News,Pawan Kalyan Creative Works And People Media Factory Join Hands,Pawan Kaylan Creative Works Joins With People Media Factory,Pawan Kalyan and People Media Factory Together

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడు మాములుగా లేదుగా. ఒకప్పుడు అసలు సినిమాలకు గుడ్ బై చెపుతాడేమో అనుకుంటుండగా.. మళ్లీ రీఎంట్రీ ఇచ్చి షాకివ్వడమే కాకుండా ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఆతరువాత హరీష్ శంకర్ తో సినిమా చేయనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా హీరోగా ఒకపక్క తాను సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా పలు సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడానికి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ను పెట్టాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో కలిసి ఏకంగా 15 సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపారు. యంగ్ టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేయడం కోసం పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా 15 సినిమాలను నిర్మించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో 6 స్మాల్ బడ్జెట్ సినిమాలు, మరో 6 మినిమమ్ బడ్డెట్, 3 భారీ చిత్రాలు ఉండబోతున్నాయి.

ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టుగా వైవిధ్య‌మైన క‌థా చిత్రాలను నిర్మిస్తూ…విజ‌యాలు సాధిస్తూ..అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను అన‌తి కాలంలోనే ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ప్రస్తుతం పలు సినిమాలు నిర్మిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 4 =