‘గుడ్ లక్ సఖి’ రిలీజ్ డేట్ ఫిక్స్

Keerthy Suresh Starrer Good Luck Sakhi Movie Release Date Confirmed,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Keerthy Suresh and Aadhi Pinisetty Starrer,Actress Keerthy Suresh,Keerthy Suresh,Aadhi Pinisetty,Good Luck Sakhi,Nagesh Kukunoor,Good Luck Sakhi Official Release Date,Good Luck Sakhi Movie,Good Luck Sakhi Film,Good Luck Sakhi Telugu Movie,Good Luck Sakhi Release Date,Good Luck Sakhi Release Date Out,Good Luck Sakhi Release Date Confirmed,Good Luck Sakhi Release Date Fix,Good Luck Sakhi Release Date Announcement,Good Luck Sakhi On June 3rd,Good Luck Sakhi Release On 3rd June,Keerthy Suresh Good Luck Sakhi On June 3rd,Good Luck Sakhi Gets A Release Date In June,Keerthy Suresh Starrer Good Luck Sakhi Release Date,Good Luck Sakhi Latest Poster

మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ ఎక్కువగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలే ఒప్పుకుంది. వీటిలో భాగంగానే ఇప్పటికే పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు
న‌గేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గుడ్ లక్ సఖి సినిమా. ఇక ఈ సినిమా కూడా ఎప్పుడో పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంత యువ‌తిగా షూటర్ గా క‌నిపించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ ను కూడా ఎప్పుడో రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే గతకొద్ది రోజులుగా ఈ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వని చిత్రయూనిట్ నేడు రిలీజ్ డేట్ ను ప్రకటించింది. జూన్ 3న ఈ చిత్రం విడుద‌ల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కాగా ఆదిపినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, రమాప్రభ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వ‌ర్త్ ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సుధీర్‌ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో రూపొందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 3 =