పవన్ సినిమా – గోల్డెన్ ఫిలిం

Actress Nidhhi Agerwal About Pawan Kalyan’s Movie PSPK27,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Nidhhi Agerwal Confirms Being Leading Lady in Pawan Kalyan Next,Pawan Kalyan,Powerstar Pawan Kalyan,Actor Pawan Kalyan,Actress Nidhhi Agerwal,Heroine Nidhhi Agerwal,Nidhhi Agerwal,Nidhhi Agerwal About Pawan Kalyan PSPK27,Nidhhi Agerwal About Pawan Kalyan,Nidhhi Agerwal On Pawan Kalyan Next,PSPK27,Nidhhi Agerwal In Pawan Kalyan Next,Nidhhi Agerwal In PSPK27,Nidhhi Agerwal About PSPK27,Nidhhi Agerwal Latest News,Nidhhi Agerwal New Movie,Nidhhi Agerwal Upcoming Movie

అందం, అభినయం ఉన్నా కొంతమంది హీరోయిన్స్ కు ఎందుకో సక్సెస్ అంత తొందరగా రాదు. దానికి ఇప్పుడున్న యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ అని చెప్పొచ్చు. పాపం ఈ భామకి వరుసగా చేసిన రెండు సినిమాలు ప్లాప్స్ ఆ ఇచ్చాయి. అయితే ఇస్మార్ట్ శంకర్ తో మొత్తానికి హిట్ కొట్టింది. అయితే ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం పలు అవకాశాలు వస్తూనే వున్నాయి. ప్ర‌స్తుతం తెలుగు తమిళ్ లో పలు సినిమాలు చేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా పవన్-క్రిష్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమాలో నిధి ఒక పాటలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న నిధి ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. నేను పవన్ కల్యాణ్‌గారి సినిమాలో చేసే అవకాశం రావడంతో నా కల నిజమైనట్టు అనిపిస్తోంది. ఇది నా తొమ్మిదో సినిమా. ఇది నా కెరీర్లో గొల్డెన్ ఫిల్మ్ అవుతుంది. ఇక, పవన్‌గారు అద్భుతమైన వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ఇంత త్వరగా వస్తుందని అనుకోలేద`ని తెలిపింది.

ఇంకా సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు మేన‌ల్లుడు గ‌ల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వహించనున్న ఈ సినిమాను కూడా త్వరలోనే రిలీజ్ చేసే ప్లాన్ ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 12 =