‘జెర్సీ’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది శ్రద్ధ. ఆ సినిమాలో శ్రద్ధా.. తన నటనతో అదరగొట్టింది. ఇటీవలే తెలుగులో నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ మూవీ ఓటీటీలో రిలీజ్‌అయింది. ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక తెలుగులోనే కాకుండా అటు కన్నడ, తమిళ సినిమాలు చేస్తోంది.
ఇక రీసెంట్ గా మాధవన్ తో కలిసి ‘మార’ సినిమాలో నటించింది ఈ భామ. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మలయాళ చిత్రం ‘చార్లీ’కు ఇది తమిళ రీమేక్. మారా అనే చిత్రకారుడి కోసం కథానాయిక జరిపే అన్వేషణే ఈ సినిమా. ఆమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

Actress Shraddha Srinath EMOTIONAL Speech | Jersey Telugu Movie Thank You Meet | Telugu FilmNagar
02:14

Aadi Saikumar New Movie Launch | Shraddha Srinath | Latest Telugu Movie 2017 | Telugu Filmnagar
07:15

Jersey Movie Team Interview | Nani | Shraddha Srinath | Anirudh Ravichander | Telugu FilmNagar
01:36:02
Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.