‘శశి’ రిలీజ్ డేట్ ఫిక్స్

Sashi Movie Team Announces Film Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sashi Movie,Sashi,Sashi Movie Updates,Sashi Movie Latest Updates,Sashi Telugu Movie,Sashi Movie Telugu Updates,Sashi Movie Release Date,Aadi Sashi Release Date,Aadi,Hero Aadi,Hero Aadi Sashi Movie Release Date,Sashi Movie Release Update,Hero Aadi New Movie News,Hero Aadi Latest Movie Updates,Hero Aadi Upcoming Movie Details

జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు ఆది సాయికుమార్. ప్రస్తుతం శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో ‘శశి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమానుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు చిత్రయూనిట్. ఫిబ్రవరి 12న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమా ఆదికి మంచి బ్రేక్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. కాగా ఈ సినిమాలో సురభి, రాశీ సింగ్‌ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఆర్‌.పి.వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు అరుణ్‌ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు ఆది. హారర్ బ్యాక్ డ్రాప్ లో ‘జంగిల్’ సినిమాలో చేస్తున్నారు… ఈ ద్విభాషా చిత్రాలతో తొలిసారి ఆది తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. అలానే ‘బ్లాక్’ అనే సినిమాలో కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో సెక్యూరిటీ గార్డ్ గా నటిస్తున్నాడు. ఇంకా కన్నడ చిత్రసీమలోకి సైతం అడుగు పెట్డబోతున్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − five =