మహేష్ బాబు ట్విట్టర్ రికార్డ్

#Mahesh Babu, Latest Telugu Movies News, Latest Tollywood News, Mahesh Babu creates another record on Twitter, Mahesh Babu record on Twitter, Mahesh Babu Sarileru Neekevvaru, Mahesh Babu Twitter, Mahesh Babu Twitter News, Mahesh Babu Twitter Record, Mahesh Babu Upcoming Movies, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

బాల నటుడిగా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు సూపర్ హిట్ “రాజకుమారుడు ” మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మహేష్ బాబు ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. వయస్సు పెరుగుతున్నా , మరింత అందంగా మారుతున్న మహేష్ బాబు కు అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ లో మహిళాభిమానులు కూడా అధిక సంఖ్య లో ఉండడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు ప్రతీ మంచి విషయానికి ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్న విషయం తెలిసిందే. మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేష్ బాబు ఇప్పుడు ఒక అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేశారు. 11 మిలియన్ ఫాలోవర్స్ తో ట్విట్టర్ లో దూసుకుపోతున్న మహేష్ బాబు, ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సౌత్ హీరోగా నిలిచారు. హీరో మహేష్ బాబు కు ఇన్ స్టాగ్రామ్ లో
6.1 మిలియన్ , ఫేస్ బుక్ లో 5. 8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మహేష్ బాబు త్వరలోనే “సర్కారు వారి పాట ” మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. తమ అభిమాన హీరో ట్విట్టర్ లో నెలకొల్పిన రికార్డ్ కు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.