“ఆకాశం నీ హద్దురా “మూవీ రికార్డ్

#Suriya, Aaakasam Nee Haddura, Aaakasam Nee Haddura Movie, Aaakasam Nee Haddura Movie Story, Aaakasam Nee Haddura Telugu Movie, Aaakasam Nee Haddura Telugu Movie Highlights, Actor Suriya, Latest Telugu Movies News, Latest Telugu Movies Reviews, Latest Tollywood News, Suriya Aakasam Nee Haddura, Suriya’s Aakasam Nee Haddura Movie Creates A New Record, Suriya’s Aakasam Nee Haddura Movie Record, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Reviews

2D ఎంటర్ టైన్ మెంట్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సుధ కొంగర దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య , అపర్ణ బాల మురళి జంటగా ఎయిర్ దక్కన్ ఫౌండర్ జి ఆర్ గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన “సూరరై పోట్రు “(ఆకాశం నీ హద్దురా ) తమిళ మూవీ దీపావళి పండగ కానుకగా నవంబర్ 12 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. OTT లలో రిలీజ్ అయిన మూవీస్ లో “ఆకాశం నీ హద్దురా” మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఖరీదైన విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులో తీసుకొచ్చిన గోపినాథ్ సాహస ప్రయాణాన్ని వాస్తవ సంఘటనలతో రూపొందిన “ఆకాశం నీ హద్దురా”మూవీ విశేష ప్రేక్షకాదరణ పొందింది. హీరో సూర్య కు ఈ మూవీ సాలిడ్ హిట్ గా నిలిచింది. “ఆకాశం నీ హద్దురా”మూవీ ఇప్పుడు ఒక రికార్డ్ ను సాధించింది. గూగుల్ లో సెకండ్ మోస్ట్ సెర్చ్డ్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. సూర్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. కలలను సాకారం చేసుకొనడానికి నిజాయితీ గా ప్రయత్నం చేయాలనే మెసేజ్ తో “ఆకాశం నీ హద్దురా” మూవీ తెరకెక్కింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =