పెళ్లామ్స్ బర్త్ డే – భార్యకు రానా వెరైటీ విషెస్

Miheeka Bajaj, Miheeka Bajaj Birthday, Rana Daggubati, Rana Daggubati Birthday, Rana Daggubati Upcoming Movie Viraata Parvam, Rana Daggubati Wife Birthday, Rana Daggubati Wife Miheeka Bajaj, Rana Daggubati’s Birthday Wishes To His Pellams Miheeka Bajaj, Telugu Filmnagar, Viraata Parvam, Viraata Parvam Movie, Viraata Parvam Movie Updates, Viraata Parvam Telugu Movie, Virata Parvam

ఈ కరోనా టైంలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు జరుగగా అందులో రానాది ఒకటి. లాక్‌డౌన్ స‌మ‌యంలో కొద్ది మ‌ద్ది అతిథుల మ‌ధ్య రానా- మిహికా బ‌జాజ్‌లు పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్ట్ 8న వీరి వివాహం సింపుల్‌గా జరిగింది. అప్పట్లో వారి పెళ్లి ఫొటోలు.. వ్రతం ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గ‌త రాత్రి రానా త‌న సతీమ‌ణి బ‌ర్త్‌డే కావ‌డంతో ఆమెకు వెరైటీగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. పెళ్ళామ్స్ బర్త్‌డే.. మనకు హాలీడే అనే ఫన్నీ క్యాప్షన్‌తో రానా షేర్‌ చేసిన ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. మ‌రో వైపు మిహికా కూడా త‌న బ‌ర్త్‌డే ఫొటోల‌ని షేర్ చేస్తూ.. నా బ‌ల‌వంతం వ‌లన రానా హాలీడే తీసుకున్నాడు అంటూ కామెంట్ పెట్టింది.

ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − two =