రజనీకాంత్, మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘పెదరాయుడు’ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో.. ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలెక్షన్ల పరంగానూ కలెక్షన్ కింగ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మోహన్ బాబు సినీ కెరీర్లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. పెదరాయుడిగా మోహన్ బాబు గారి నటన ఒక స్థాయి లో ఉంటే, పాపారాయుడిగా రజనీకాంత్ గారి నటన ఈ సినిమాను మరోస్థాయిలో నిలిపాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సౌందర్య, భానుప్రియ, ఆనంద్ రాజ్, రాజా రవీంద్ర, బ్రహ్మానందం, జయంతి, చలపతిరావు, ఎమ్.ఎస్.నారాయణ, బాబూ మోహన్, శుభశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. కోటి అందించిన పాటలు, నేపధ్య సంగీతం ఇప్పటికీ అలరిస్తుంటాయి. ఇక ఈసినిమాలో సినిమాలో కామెడీ సీన్ మీకోసం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: