పాయల్ రాజ్ పుత్ ట్రెడిషినల్ లుక్

Actress Payal Rajput, Actress Payal Rajput Flaunts Her Traditional Look, Actress Payal Rajput Latest Pictures, Heroine Payal Rajput, Latest Pictures Shared On Instagram, Latest Tollywood News, Payal Rajput, Payal Rajput Latest Photo Gallery, Payal Rajput Latest Photos, Payal Rajput Latest Pics, Payal Rajput Latest Pictures, Payal Rajput New Movie Update, Payal Rajput New Pics, Payal Rajput Upcoming Movie Details, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

సూపర్ హిట్ “RX 100 ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోయిన్ గా మారారు. “డిస్కో రాజా “, “వెంకీ మామ” మూవీస్ తో పాయల్ ప్రేక్షకులను అలరించారు. ” అనగనగా అతిథి “మూవీ లో డీ గ్లామర్ పాత్రలో అద్భుతంగా నటించి పాయల్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. పంజాబీ భాషలో కూడా నటిస్తున్న పాయల్ ప్రస్తుతం “నరేంద్ర “(తెలుగు ), “ఏంజెల్ “(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గ్లామర్ పాత్రలతో పాటు డీ గ్లామర్ పాత్రలలో నటించడానికి పాయల్ నిర్ణయం తీసుకున్నారు. హీరోయిన్ పాయల్ తనకున్న క్రేజ్ తగ్గకుండా ఇన్ స్టాగ్రామ్ లో తన గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. పాయల్ ఇప్పుడు ట్రెడిషినల్ లుక్ లో అందంగా కనిపించారు. సాంప్రదాయ కట్టు , బొట్టు తో ట్రెడిషినల్ లెహంగా ధరించి ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నారు . పాయల్ ట్రెడిషినల్ లుక్ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.