“క్రాక్” గోవా షెడ్యూల్ పూర్తి

Krack Movie Team Wraps Up Goa Shooting Schedule,rack Wraps Up Goa Schedule,Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Ravi Teja New Movie,Ravi Teja Krack Goa Schedule,Actress Shruti Haasan,Shruti Haasan Upcoming Movie Krack,Krack Telugu Movie Updates,Ravi Teja Movies Latest News,Ravi Teja wraps up Goa schedule

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , స్టార్ హీరోయిన్ శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ “మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. హీరో రవి తేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ , సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. కరోనా కారణంగా నిలిచిపోయిన “క్రాక్ “మూవీ షూటింగ్ అక్టోబర్ నెలలో పునః ప్రారంభం అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“క్రాక్ “మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ శుక్రవారం గోవా లో ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ లో రవితేజ , శృతి హాసన్ లపై ఒక సాంగ్ చిత్రీకరణ జరిగింది. “క్రాక్ “మూవీకి స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్ పవర్ ఫుల్ డైలాగ్స్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “క్రాక్ “మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యిందంటూ రవితేజ షూటింగ్ లొకేషన్ ఫోటో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. దర్శకుడు గోపీచంద్ మలినేని , హీరో రవితేజ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతున్న “క్రాక్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =