యూరోప్ టు హైదరాబాద్

Tollywood Crazy Actor Vijay Deverakonda Lands In Hyderabad After Completing His Vacation Tour At Europe

“పెళ్ళిచూపులు “, అర్జున్ రెడ్డి “, “గీత గోవిందం ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు. “అర్జున్ రెడ్డి” మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. హీరో విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫైటర్ ” మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లోని పాత్రకై థాయ్ ల్యాండ్ లో విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ పొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ కు ముందు “ఫైటర్ “మూవీ ముంబై లో 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. 7నెలల తరువాత “ఫైటర్ “మూవీ షూటింగ్ పునః ప్రారంభం కానుంది. యూరోప్ విహార యాత్ర కు వెళ్ళిన విజయ్ అక్కడ ఎంజాయ్ చేసి హైదరాబాద్ కు చేరుకున్నారు. క్యాజువల్ డ్రెస్ లో సింపుల్ గా ఉన్న విజయ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్ టైన్ బ్యానర్ నెలకొల్పి విజయ్ నిర్మాతగా కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో వేలాది కుటుంబాలకు సహాయం అందించి తన మంచి మనసును చాటుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − eleven =