సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా టాలీవుడ్ లో రాణిస్తూ మహేష్ బాబు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన కుటుంబ సభ్యులకు మహేష్ బాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సందర్భాలను బట్టి ట్వీట్స్ చేస్తున్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా తన డాటర్ (సితార ) ను ఉద్దేశించి మహేష్ బాబు ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. సితార చిన్న వయసు నుండే తన టాలెంట్ ను ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలికలను ఉద్దేశించి మహేష్ బాబు మీ కలలను సాకారం చేసుకోండనీ , తన డాటర్ గురించి మాట్లాడుతూ .. కూతురు కన్నా గొప్ప బహుమతి మరేదీ ఉండదనీ , తన చిన్నారి ని చూసి గర్వపడుతున్నాననీ , నా ప్రపంచాన్ని అద్భుతం , ఆనందంగా మార్చేందుకు సితార
ప్రయత్నిస్తూ ఉంటుందనీ , నీకు ఏది సరైనది అనిపిస్తుందో దాని కోసమే ఫైట్ చేయి అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. హీరో మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట “మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: