స్టూడెంట్స్ కు రష్మిక సందేశం

Sarileru Neekevvaru Actress Rashmika Mandanna Urges Students Not To Get Disheartened With The Results

రీసెంట్ గా టెన్త్ , ట్వెల్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయా క్లాస్ స్టూడెంట్స్ కు హీరోయిన్ రష్మిక సందేశం ఇచ్చారు. మీకొక విషయం చెబుతానంటూ రష్మిక .. 25% నుండి 28% వరకు స్టూడెంట్స్ కు వారి రిజల్ట్స్ తో సంతృప్తి గా లేరు. నిరాశ చెందవద్దు , మీరు ఊహించినదానికంటే జీవితం చాలా పెద్దదని , తన ఫ్రెండ్స్ చాలామంది రిజల్ట్స్ తో సంతోషంగా ఉన్నా , వారు చేసేదానికి వారి చదువుకు సంబంధం లేదని , మీకు నచ్చిన ఫీల్డ్ ను ఎంపిక చేసుకుని కృషి చేయండి అని రష్మిక సందేశం ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “పుష్ప “మూవీ లో కథానాయిక గా నటిస్తున్నారు. తెలుగు , కన్నడ మూవీస్ లో నటిస్తున్న రష్మిక “సుల్తాన్ “మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా పలు తెలుగు , తమిళ చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. టాలీవుడ్ లో మాదిరిగానే కోలీవుడ్ లో కూడా రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయికగా రాణించాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + two =