OTT లో రిలీజ్ అయిన మూవీస్ లో మీకు నచ్చిన మూవీ ?

Which One Is your Favorite Movie Among These Movies Released On OTT Platforms?

“పెంగ్విన్ “, “కృష్ణ అండ్ హిజ్ లీల”, “భానుమతి రామకృష్ణ ” మూవీస్ OTT లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మూవీస్ గురించి తెలుసుకుందాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పెంగ్విన్ :స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ , ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ ఫేమ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో సస్పెన్స్ థ్రిల్లర్ “పెంగ్విన్ ” మూవీ రూపొందింది. కీర్తి సురేష్ పాత్రకు తగ్గట్టుగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కొడుకు ను వెతికే సీన్స్ , డాక్టర్ సీక్వెన్స్ లో కీర్తి సురేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.

కృష్ణ అండ్ హిజ్ లీల : సురేష్ ప్రొడక్షన్స్ , వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ , సంజయ్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో సక్సెస్ ఫుల్ “క్షణం “మూవీ ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో “కృష్ణ అండ్ హిజ్ లీల” మూవీ రూపొందింది. ప్రేమ , రిలేషన్స్ విషయంలో నేటి తరం ప్రవర్తన , ఆలోచనా విధానం నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

భానుమతి రామకృష్ణ :యశ్వంత్ నిర్మాతగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో నవీన్ చంద్ర , సలోని జంటగా రొమాంటిక్ లవ్ డ్రామా”భానుమతి రామకృష్ణ” మూవీ రూపొందింది. సింపుల్ ప్రేమకథ గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆధునిక భావాలు ఉన్న భానుమతి , పల్లెటూరి వాతావరణం లో పెరిగిన స్వఛ్చమైన మనసున్న రామకృష్ణ (నవీన్ చంద్ర ) ల మధ్య లైఫ్ స్టైల్ , టేస్ట్ లలో చాలా వ్యత్యాసం ఉన్నా కొన్ని పరిస్థితులలో వారిద్దరూ మానసికంగా దగ్గరవుతారు. ఫీల్ గుడ్ మూవీ గా ఆకట్టుకుంది.

ఈ మూడు సినిమాలపై ది తెలుగు ఫిల్మ్ నగర్ .కామ్ పోల్ గేమ్ ను నిర్వహిస్తుంది. మీకు నచ్చిన , మీరు మెచ్చిన మూవీ కి ఓటు చేయండి.

OTT లో రిలీజ్ అయిన మూవీస్ లో మీకు నచ్చిన మూవీ ?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 10 =