సుధీర్ బాబు స్వీట్ మెమొరీ

Tollywood Actor Sudheer Babu Shares A Nostalgic Throwback Pic From His School Days On Social Media

ఆంధ్ర ప్రదేశ్ లో నెంబర్ వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గా నిలిచిన సుధీర్ బాబు , బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తో డబుల్స్ పార్టనర్ గా వ్యవహరించారు. సూపర్ హిట్ “ఏ మాయ చేసావె ” మూవీ తో నటుడిగా టాలీవుడ్ లో ప్రవేశించిన సుధీర్ బాబు “శివ మనసు లో శృతి ” మూవీ తో హీరోగా మారారు. “ప్రేమ కథా చిత్రమ్ “, “సమ్మోహనం “, “నన్ను దోచుకుందువటే ” వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “బాఘీ” మూవీ తో సుధీర్ బాబు ప్రతినాయకుడిగా బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో సుధీర్ బాబు ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ లో హీరోగా నటించారు. కరోనా కారణంగా ఆ మూవీ విడుదల వాయిదా పడింది. హీరో సుధీర్ బాబు ఇప్పుడు ఒక స్వీట్ మెమొరీ ని సోషల్ మీడియా లో షేర్ చేశారు. నేషనల్ స్కూల్ గేమ్స్ లో బ్యాడ్మింటన్ లో రన్నర్ అప్ గా మెడల్ తీసుకుంటున్న ఫోటోను సుధీర్ బాబు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి  అభిమానులను ఆకట్టుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.