నెపోటిజంపై తాప్సీ స్పందన

Actress Taapsee Pannu Shares Her Perspective About Nepotism In Film Industry

తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పాత్ర కు ప్రాధాన్యం ఉండే మూవీస్ ను తాప్సీ ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం “హసీన్ దిల్ రుబా “, క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ “శభాష్ మిథు ” హిందీ మూవీస్ లో నటిస్తున్నారు. జనగణమన {తమిళ ) మూవీ లో కూడా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితం అయిన తాప్సీ కుకింగ్ లో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. ప్రస్తుతం సినీ ఫీల్డ్ లో నెపోటిజంహాట్ టాపిక్ గా ఉంది. పలువురు సినీ ప్రముఖులు నెపోటిజంపై స్పందించగా ఇప్పుడు తాప్సీ స్పందించారు. తాప్సీ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. గాడ్ ఫాదర్, సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా బయట నుండి వచ్చిన వారు సినీ ఫీల్డ్ లో మనలేరని , సినీ ప్రముఖుల సంబంధించిన వారికి ఎక్కువగా అవకాశాలు వస్తాయని , నెపోటిజం వలన తనకు కొన్ని అవకాశాలు చేజారిపోయాయని, ప్రేక్షకులకు కూడా బాధ్యత ఉండాలని, స్టార్ కిడ్స్ మూవీస్ ను ఆదరిస్తారో , అవుట్ సైడర్స్ మూవీస్ ఆదరిస్తారో వారే నిర్ణయించుకోవాలని, ప్రేక్షకులలో మార్పు రావాలని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =