మరో మూవీ లో సంగీత దర్శకుడు

Music Director Raghu Kunche Signs Up For A New Movie

“బంపర్ ఆఫర్ “, “అహ నా పెళ్ళంట “, “దేవుడు చేసిన మనుషులు “, “దొంగాట “, “పలాస 1978 ” వంటి మూవీస్ కు సంగీత దర్శకుడిగా పని చేసిన రఘు కుంచె “పలాస 1978 ” మూవీ లో నటుడిగా గుర్తింపు పొందారు. యాక్టర్ ,సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ , మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ఇప్పుడు మరో మూవీ కి నటుడిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోగో బ్యానర్ పై కొక్కిరిగడ్డ మహేంద్ర దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో “కథా నళిని ” మూవీ రూపొందుతుంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య నేపథ్యం లో ఈ మూవీ రూపొందుతుంది. రాజీవ్ హత్య కేసులో జైలు జీవితం గడుపుతున్న దోషులలో ఒకరైన మురుగన్ పాత్రలో రఘు నటిస్తున్నారు. గత 29 సంవత్సరాలుగా జైలు జీవితం గడుపుతున్న మురుగన్ భార్య నళిని పాత్రలో ఒక ప్రముఖ నటి నటించనున్నారని సమాచారం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేష స్పందన లభించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 3 =