మూవీ షూటింగ్స్ , ఓపెనింగ్స్ , ప్రమోషన్స్ , ఫొటో షూట్స్ తో బిజీగా ఉండే సినీ సెలబ్రిటీస్ కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి మూడు నెలలుగా ఇంటికే పరిమితం అయ్యారు. తమ తమ వ్యాపకాలతో టైమ్ పాస్ చేస్తున్నారు. షూటింగ్స్ కు రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చినా స్టార్ హీరో , హీరోయిన్స్ షూటింగ్స్ లో పాల్గొనడానికి ఆసక్తి కనపరచడం లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




కొంతమంది స్టార్స్ తమ తదుపరి చిత్ర చర్చలతో లాక్ డౌన్ సమయాన్ని వినియోగించుకుంటున్నారు లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అయిన రామ్ చరణ్ ఎటువంటి కథా చర్చలలో పాల్గొన లేదు. జూమ్ యాప్ ద్వారా కథలు వినడానికి ఆసక్తి చూపడం లేదని సమాచారం. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఆ మూవీ చిత్రీకరణ పూర్తి అయ్యే వరకూ మరో మూవీ ని అంగీకరించకూడని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: