తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , తన ఇంటి టెర్రస్ పై సేంద్రియ పద్ధతి లో ఆకు కూరలు , కూరగాయలు పండిస్తూ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు. సమంత ఇప్పుడు మానసిక ప్రశాంతతకు మెడిటేషన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సనాతన యోగా విజ్ఞానా నికి సంబంధించిన 48 రోజుల ఈశా క్రియ మెడిటేషన్ ను సమంత ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈశా క్రియలో పాల్గొనడంతో మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం చేకూరతాయని, మానసిక ఒత్తిడి లను దూరం చేయడానికి ఉపయోగపడుతుందని, ఈ రోజు తాను ఈశా క్రియ ను ప్రారంభించానని, అభిమానులతో మీరు కూడా జాయిన్ అవండి అంటూ తాను మెడిటేషన్ చేస్తున్న ఫోటోను సమంత ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: