పవన్ కళ్యాణ్ కు జోడీగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్?

Bollywood Star Heroine Jacqueline Fernandez To Pair Up With Power Star Pawan Kalyan

సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో విలక్షణ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా రూపొందనున్న విషయం తెలిసిందే. “సాహో” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పవన్ కళ్యాణ్ కి జోడీగా ఎంపిక అయినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటించిన మర్డర్ 2, రేస్ 2, హౌస్ ఫుల్ 2, కిక్, జుడ్వా 2, రేస్ 3 హిందీ మూవీస్ ఘనవిజయం సాధించాయి 1870 ల కాలంనాటి బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ మూవీ కై  ఆ కాలం నాటి పరిస్థితులకు తగ్గట్టుగా హైదరాబాద్ లో పలు భారీ సెట్స్ రూపొందించి చిత్రీకరణ జరుపనున్నారు. ఈ యాక్షన్ డ్రామా దేశంలోని ప్రధాన భాషలన్నింటిలోనూ రిలీజ్ కానుంది. పవర్
స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ “వకీల్ సాబ్” తరువాత ఈ మూవీ రిలీజ్ కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =