స్టూడెంట్ లీడర్ పాత్రలో సాయి తేజ్

Sai Tej Plays Student Leader In Solo Brathuke So Better

భగవాన్, పుల్లారావు నిర్మాతలుగా సక్సెస్ ఫుల్ “ప్రస్థానం” మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ఒక పొలిటికల్ డ్రామా రూపొందనున్న విషయం తెలిసిందే. నేటి విద్యావిధానం లో లోటుపాట్లు నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీ లో సాయితేజ్ స్టూడెంట్ లీడర్ గా నటించనున్నారు. ఒక పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ పాత్రకై ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ లో రమ్యకృష్ణ పాత్రహైలెట్ గా ఉంటుందని సమాచారం. రమ్యకృష్ణ (ముఖ్యమంత్రి) ని నిలదీసే పాత్రలో సాయితేజ నటించనున్నారు. సాయి తేజ్ హీరోగా రూపొందిన “సోలో బ్రతుకే సో బెటర్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా వైరస్ కారణంగా మూవీ షూటింగ్స్ రద్దు అయిన విషయం తెలిసిందే. షూటింగ్స్ ప్రారంభం అయిన తరువాత ఈ మూవీ పట్టాలెక్కనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.