హీరో నాని ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. నాని ఇప్పుడు ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డిఫరెంట్ జానర్ మూవీస్ లో నటిస్తూ హీరో నాని ప్రేక్షకులను అలరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణ సారథ్యంలో సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ లో కథానాయికగా బ్లాక్ బస్టర్ మూవీ “పెళ్ళిచూపులు” ఫేమ్ రీతువర్మ ఎంపిక అయినట్టు సమాచారం. నాని, రీతువర్మ జంటగా నటించిన “ఎవడే సుబ్రమణ్యం ” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో రూపొందిన “నిన్ను కోరి ” మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: