పోలీస్ ఆఫీసర్ పాత్రలో కాజల్ అగర్వాల్ ?

Kajal Aggarwal Plays Police Officer In Her New Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Kajal Aggarwal Police Officer Movie,Actress Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Next Movie Role

టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ స్టేటస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ అగర్వాల్ కు ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ఆఫర్ వచ్చినట్టుగా సమాచారం. కాజల్ అగర్వాల్ ప్రస్తతం “ఇండియన్ 2″(“భారతీయుడు 2”), తెలుగు, ఇంగ్లీష్ భాషలలో రూపొందుతున్న “మోసగాళ్లు ” మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యంగ్ హీరో రానా దగ్గుబాటి ఒక కొరియన్ మూవీ ఆధారంగా కథానాయిక ప్రాధాన్యం తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ని తెలుగు , తమిళ భాషలలో నిర్మించనున్నారు. ఈ మూవీ లో కథానాయిక గా పలువురు కథానాయికలను పరిశీలించాక కాజల్ ను ఎంపిక చేసినట్టు, కాజల్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − five =