భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు మూవీ ట్రైలర్ పై రాజమౌళి స్పందన

Rajamouli Praises On Bhagyanagara Veedullo Gammathu Trailer,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Director Rajamouli About Bhagyanagara Veedullo Gammathu Trailer,Bhagyanagara Veedullo Gammathu Movie Trailer,Bhagyanagara Veedullo Gammathu Movie Updates

ఆకృతి &ఆశ్రిత సమర్పణ లో ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమెడియన్ శ్రీనివాస రెడ్డి హీరో, నిర్మాత, దర్శకుడిగా ఒక మంచి రసగుల్లా లాంటి సినిమా ట్యాగ్ లైన్ తో రూపొందిన కామెడీ ఎంటర్ టైన్ మెంట్ భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు మూవీడిసెంబర్ 6వ తేదీ రిలీజ్ కానుంది. సత్య, షకలక శంకర్, వెన్నెల కిషోర్, రఘుబాబు, సత్యం రాజేష్, ప్రవీణ్ ముఖ్య పాత్రలలో నటించారు.
ఈ మూవీ కి సంగీతం సాకేత్ కోమండూరి , స్టోరీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ జయమ్ము నిశ్చయమ్మురా మూవీ ఫేమ్ పరం సూర్యాన్షు అందించారు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు మూవీ ట్రైలర్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ట్రైలర్ బాగుందంటూ పలువురు సినీ ప్రముఖులు శ్రీనివాస రెడ్డి &టీమ్ ను అభినందించారు. దర్శకధీర రాజమౌళి ట్రైలర్ పై ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలియజేశారు. తాను కెరీర్ ప్రారంభించినప్పటి నుండీ శ్రీనివాస రెడ్డి మంచి కమెడియన్ గా తెలుసునని, నిర్మాత , దర్శకుడిగా
ప్రయాణం మొదలుపెట్టిన ఆయనకు అభినందనలు అంటూ రాజమౌళి ట్వీట్ చేసి , ట్రైలర్ ను పోస్ట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =