విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి హాలీవుడ్ ఎంట్రీ

Vishnu Manchu Kajal Aggarwal And Sunil Shetty Debut Hollywood Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Vishnu Manchu Debut Hollywood Movie,Kajal Aggarwal Debut Hollywood Movie,Actress Kajal Aggarwal Latest News

జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో మల్టీ మిలియన్ కాల్ సెంటర్ స్కామ్ నేపథ్యంలో టాలీవుడ్, హాలీవుడ్ నటులతో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర, మహిమ ప్రధాన తారాగణంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రూపొందుతుంది. ఈ మూవీ లో విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ అన్నాచెల్లెళ్ళు గా నటించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి కాప్ గా నటిస్తున్నారు. ఆయనపై తెరకెక్కించే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేస్తాయని దర్శకుడు తెలిపారు. హైదరాబాద్ లో షూటింగ్ పార్ట్ ముగించుకున్న ఈ మూవీ షూటింగ్ లాస్ ఏంజెల్స్ లో జరుగనుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ ను హీరో విష్ణు మంచు బర్త్ డే సందర్భంగా 23 వతేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేయనున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + nine =