యాక్షన్ హీరో విశాల్ మూవీస్ కు కోలీవుడ్ లో ఎంతటి క్రేజ్ ఉందో టాలీవుడ్ లో అంతే క్రేజ్ ఉంది. ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్ పై సుందర్.సి దర్శకత్వంలో విశాల్, తమన్నా జంటగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ యాక్షన్ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ నవంబర్ 15వ తేదీ రిలీజ్ కానున్నాయి. హీరో విశాల్ కల్నల్ సుభాష్ అనే ఆఫీసర్ పాత్రలో, తమన్నా కాప్ పాత్రలో నటించారు. హిప్ హప్ తమిళ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టెర్రరిజం పై ఒక అధికారి చేసే పోరాటం కాన్సెప్ట్ తో ఫుల్ యాక్షన్ సీన్స్ తో రూపొందిన “యాక్షన్” మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను శ్రీనివాస్ ఆడెపు సమర్పిస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ , టీజర్, ట్రైలర్స్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. యాక్షన్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ 9వ తేదీ టాలీవుడ్ ప్రముఖుల సమక్షం లో దసపల్లా కన్వెన్షన్, హైదరాబాద్ లో జరుగనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: