‘ఎంత మంచి వాడవురా’ రిలీజ్ డేట్ ఫిక్స్

Entha Manchivaadavuraa Movie Release Date Fixed, Entha Manchivaadavuraa Movie Updates, Entha Manchivaadavuraa Release Date Locked, Entha Manchivaadavuraa Telugu Movie Release Date, Entha Manchivaadavuraa Release Date Fixed, Latest Telugu Movies News, Kalyan Ram Entha Manchivaadavuraa Release Date, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. ఇక ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చింది. కేరళలోని మున్నార్‌ తదితర సుందరమైన ప్రదేశాల్లో చివరి షెడ్యూల్ జరుపుకుంటుంది. అక్కడ రెండు పాటలు, కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. మొదటినుండి ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపడానికి ప్రయత్నించారు. ఫైనల్లీ అనుకున్నట్టే సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేయనున్నారు. జనవరి 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుండగా..ఇంకా తనికెళ్ళ భరణి, విజయ్ కుమార్, నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + sixteen =