బాలీవుడ్ మూవీ పింక్ తెలుగు రీమేక్ లో పూజ హెగ్డే ?

Pooja Hegde In Telugu Remake Of Pink Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Pooja Hegde Upcoming Movie News,Pooja Hegde Text Film Updates,Pooja Hegde New Movie News,Pooja Hegde Latest Film Updates

బాలీవుడ్ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, బోనీకపూర్ నిర్మాణ సారథ్యం లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఈ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటున్న ఈమూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రెడీ చేయడం లో బిజీగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్
నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పింక్ మూవీ లో తాప్సీ క్యారెక్టర్ లో నటించడానికి పూజ హెగ్డే ను సంప్రదిస్తున్నట్టు సమాచారం. పూజ హెగ్డే ప్రస్తతం అల్లు అర్జున్ అల .. వైకుంఠపురములో మూవీ, ప్రభాస్ జాన్ మూవీ, అఖిల్ 4 మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉన్నారు. వరుస సినిమాలు స్టార్ హీరోస్ తో నటిస్తూ టాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ గా పూజ హెగ్డే వెలుగొందుతున్నారు . పూజ హెగ్డే ఈ ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పవన్ కళ్యాణ్ ఫస్ట్ కాంబినేషన్ మూవీ అవుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − six =