‘విజిల్’ నాలుగు రోజుల కలెక్షన్స్

Whistle movie 4 days collections,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Whistle movie collections,Whistle collections,Whistle movie 4 days Box Office collections,Whistle Worldwide 4 days collections

అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘బిగిల్’. తెలుగులో ‘విజిల్’ అనే పేరుతో రిలీజ్ చేశారు. ఇక ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తమిళ్ లో అయితే దాదాపు 150 కోట్లకు దగ్గరలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇక్కడ 10 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 7.75 కోట్లు వసూల్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఏయే ఏరియాలో విజిల్ ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు రాష్ట్రాల్లో ‘విజిల్’ రెండు రోజుల కలెక్షన్స్

నైజాం – 1.31 కోట్లు
సీడెడ్ – 1.06 కోట్లు
నెల్లూరు -0. 18 కోట్లు
కృష్ణా – 0.25 కోట్లు
గుంటూరు – 0.68 కోట్లు
వైజాగ్ – 0.45 కోట్లు
ఈస్ట్ గోదావరి – 0.25 కోట్లు
వెస్ట్ గోదావరి – 0.20 కోట్లు
మొత్తం ఆంధ్రా & తెలంగాణా షేర్ – 4.39 కోట్లు

‘విజిల్’ నాలుగు రోజుల కలెక్షన్స్

నైజాం – 2.35 కోట్లు
సీడెడ్ – 2.05 కోట్లు
వైజాగ్ – 0.78 కోట్లు
కృష్ణ – 0.50 కోట్లు
గుంటూరు – 0.87 కోట్లు
నెల్లూరు – 0.34 కోట్లు
ఈస్ట్ – 0.50 కోట్లు
వెస్ట్- 0.36 కోట్లు
మొత్తం ఆంధ్రా & తెలంగాణా నాలుగు రోజుల షేర్ – 7.75 కోట్లు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =