ఖైదీ కలెక్షన్స్ – తక్కువ థియేటర్స్ లో భీభత్సం!

Khaidi Movie Latest Collections,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Khaidi Movie Collections,Khaidi Telugu Movie Collections,Khaidi Movie Box Office Collections,Khaidi Movie Worldwide Collections

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’. ‘దీపావళి’ పండగ సందర్భంగా ఈ నెల 25వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ మధ్య కార్తీ సినిమాలు వరుసగా ప్లాప్ కావడంతో కార్తీ మార్కెట్ కాస్త తగ్గింది. దానితో ఆ ఎఫెక్ట్ ‘ఖైదీ’ సినిమాపై బాగానే పడింది. దీంతో మొదటి రోజు ఈ సినిమా 31 లక్షలు మాత్రమే వసూల్ చేసింది. కానీ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజు నుండి కలెక్షన్స్ పెరిగాయి. దాంతో టోటల్ గా 2 రోజులకు గాను తెలుగు లో సినిమా 1.3 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది.మొత్తం నాలుగు రోజులకు ఈ సినిమా 2.45 కోట్లు వసూల్ చేసింది. ఇక ఈ సినిమాకు 3.50 కోట్ల బిజినెస్ ను మాత్రమే జరిగింది. మరి వేరే సినిమాలు కూడా లేకపోవడంతో ఈ సినిమా భారీ లాభాలను తెస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం – 0.76 కోట్లు
సీడెడ్ – 0.41 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.35 కోట్లు
ఈస్ట్ గోదావరి – 0.19 కోట్లు
వెస్ట్ గోదావరి – 0.15 కోట్లు
కృష్ణా – 0.29 కోట్లు
నెల్లూరు – 0.12 కోట్లు
గుంటూరు – 0.19 కోట్లు
ఏపీ+తెలంగాణలో ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్ – 2.45 కోట్లు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =