100రోజులు పూర్తిచేసుకున్న ఇస్మార్ట్ శంకర్

iSmart Shankar Completes 100 Days,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,iSmart Shankar Movie Completes 100 Days,iSmart Shankar Movie 100 Days,iSmart Shankar Telugu Movie

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్, ఛార్మి )నిర్మాణసారథ్యంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ఇస్మార్ట్ శంకర్ జులై 18 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించింది. పక్కా హైదరాబాదీ గా మాస్ క్యారెక్టర్ లో హీరో రామ్ అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. నిధి అగర్వాల్ , నభా నటేష్ కథానాయికలు. సత్యదేవ్, పునీత్ ఇస్సార్, అశీష్ విద్యార్థి, షాయాజీ షిండే ముఖ్య పాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇస్మార్ట్ శంకర్ మూవీ 80 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో రామ్ సినీకెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ నేటితో 100 రోజులు కంప్లీట్ చేసుకొంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన సంగీతం ఈ మూవీ కి ప్లస్ అయింది. సూపర్ హిట్ ఇస్మార్ట్ శంకర్ మూవీ కి సీక్వెల్
డబల్ ఇస్మార్ట్ మూవీ రూపొందనుందని దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రకటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + twenty =