క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పార్టీ కి చిరంజీవి ఆతిథ్యం

Chiranjeevi Hosts Class Of 80s Party,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Class Of 80s Party,Class Of 80s Actors Party,Chiranjeevi Hosts Class of 80s reunion Party

క్లాస్ ఆఫ్ ఎయిటీస్ అంటే 1980 దశకం లో నటీనటులు అందరూ ప్రతీ సంవత్సరం ఒక చోట రీ యూనియన్ అవడం. మోహన్ లాల్ , చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నరేష్, అర్జున్, జాకీ ష్రాఫ్, ప్రభు, భాగ్యరాజ్, సత్యరాజ్, జయరామ్, సుమన్ , రమ్యకృష్ణ, సుమలత, శోభన , సుహాసిని, రాధిక, ఖుష్బూ, నదియా ఈ టీమ్ లో ఉన్నారు. ప్రతీ సంవత్సరం ఈ టీమ్ మెంబర్ ఒకరు సభ్యులందరికీ పార్టీ ఎరేంజ్ చేయాలి. వీరందరూ పాల్గొనే ప్రతీ సంవత్సరం పార్టీ కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పార్టీ ప్రారంభమయి 10 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరం మెగా స్టార్ చిరంజీవి వంతు వచ్చింది. హైదరాబాద్ లోని తన ఇంటిలోనే టీమ్ అందరికీ చిరంజీవి ఆతిధ్యం ఇస్తున్నారు. వచ్చే నెలలో జరిగే ఈ టెన్త్ యానివర్శరీ పార్టీ చిరంజీవి ఇంట్లోనే జరగడం విశేషం. మెగా స్టార్ చిరంజీవి ఆ పార్టీ ఏర్పాట్లన్నీ ఘనంగా చేస్తున్నట్టు సమాచారం. 40 సంవత్సరాల క్రితం మూవీస్ లో నటించిన హీరో, హీరోయిన్స్ ఒకచోట కలిసి ఎంజాయ్ చేయడమే ఈ క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పార్టీ.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − eleven =