రంగమార్తాండ మూవీ లో అమితాబ్ ?

Krishna Vamsi Plans To Cast Amitabh Bachchan In His New Movie,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Amitabh Bachchan in Krishna Vamsi New Movie,Director Krishna Vamsi Next Movie Updates

రెడ్ బల్బ్ మూవీస్, SVR గ్రూప్ , హౌస్ ఫుల్ మూవీస్ బ్యానర్స్ పై ట్యాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో రంగమార్తాండ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ మరాఠీ మూవీ నటసామ్రాట్ కు తెలుగు రీమేక్ గా రంగమార్తాండ మూవీరూపొందుతుంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ జంటగా నటిస్తున్న ఈ మూవీ లో వారి తనయ క్యారెక్టర్ కు అవికాగోర్ ఎంపిక అయ్యారు. ఈ మూవీ లీడ్ క్యారెక్టర్ గురువు క్యారెక్టర్ కై బాలీవుడ్ సూపర్ స్టార్ ను దర్శకుడు కృష్ణవంశీ సంప్రదించినట్టుసమాచారం .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రంగ మార్తాండ మూవీ లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ను నటింపజేయడానికి కృష్ణ వంశీ ప్లాన్ చేశారు. కింగ్ నాగార్జున మూవీ మనం, మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి మూవీస్ లో అమితాబ్ అతిథి పాత్రలలో నటించిన విషయం తెలిసిందే. రంగమార్తాండ మూవీ క్యారెక్టర్ కు అమితాబ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఇవ్వకపోయినా వినడానికి ఈ వార్త ఆసక్తి ని కలిగించింది. అమితాబ్ కాదంటే సౌత్ సీనియర్ యాక్టర్ తో ఆ క్యారెక్టర్ చేయించాలని కృష్ణవంశీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + three =