దబాంగ్ 3 మూవీ ట్రైలర్ రిలీజ్

Dabangg 3 Movie Trailer Out,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Dabangg 3 Movie Trailer,Dabangg 3 Trailer,Dabangg 3 Official Trailer,#Dabangg3Trailer,Dabangg 3 Movie Updates

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు ప్రపంచవ్యాప్తం గా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ నటించిన మూవీ రిలీజంటే అభిమానులకు పెద్ద పండగే. హీరో సల్మాన్ ఖాన్ చుల్ బుల్ పాండే గా నటించిన దబాంగ్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ సీక్వెల్ దబాంగ్ 2 కూడా ఘనవిజయం సాధించింది. దబాంగ్ మూవీ సిరీస్ లో దబాంగ్ 3 రూపొందింది. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, అర్భాజ్ ఖాన్ ప్రొడక్షన్స్, సఫ్రాన్ బ్రాడ్ కాస్టింగ్ &మీడియా లిమిటెడ్ బ్యానర్స్ పై ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ , సోనాక్షి సిన్హా జంటగా రూపొందిన దబాంగ్ 3 మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శాండల్ వుడ్ స్టార్ హీరో సుదీప్ ఒక కీలక పాత్రలో నటించిన దబాంగ్ 3 మూవీ కి సాజిద్ వాజిద్ సంగీతం అందించారు. దబాంగ్ 3 మూవీట్రైలర్ హిందీతోపాటు తమిళ , కన్నడ, తెలుగు భాషలలో ఈ రోజు రిలీజ్ కానుంది. దబాంగ్ 3 మూవీ తెలుగు ట్రైలర్ ఈ రోజు 5 గంటలకు PVR, RK సినీప్లెక్స్, బంజారా హిల్స్, హైదరాబాద్ లో ప్రత్యేకంగా రిలీజ్ కానుంది. ట్రైలర్ స్క్రీనింగ్ జరిగిన తరువాత హీరో సల్మాన్ ఖాన్
తెలుగు అభిమానులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవుతారు. ఈ మూవీ ప్రమోషన్స్ కై సల్మాన్ ఖాన్ నవంబర్ లో హైదరాబాద్ రానున్నారు. మరోసారి చుల్ బుల్ పాండే గా సల్మాన్ ఖాన్ ఈ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 15 =