ఎన్టీఆర్ రిలీజ్ చేసిన మత్తువదలరా మూవీ ఫస్ట్ లుక్

Junior NTR Unveils Matthu Vadalara Movie First Look Poster,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Mathu Vadalara First Look,Mathu Vadalara Look,Mathu Vadalara Movie First Look,Jr NTR About Mathu Vadalara First Poster

మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అంతా కొత్తవారితో రూపొందుతున్న మత్తువదలరా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతులమీదుగా ఈ రోజు రిలీజయింది . నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో ప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడు సింహ కోడూరి హీరోగా న్యూ ఏజ్ మూవీ మత్తువదలరా తో టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. సింహ
కోడూరి బ్లాక్ బస్టర్ రంగస్థలం మూవీ కి దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాహుబలి2, అరవింద సమేత మూవీస్ లో అద్భుతమైన సాంగ్స్ గానం చేసిన గాయకుడు కాలభైరవ మత్తువదలరా మూవీతో సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. టైమ్ పరిగెడుతుందని తన బ్రదర్స్ సింహ హీరోగా, కాలభైరవ సంగీత దర్శకుడిగా ఎదిగినందుకు చాలా ఆనందంగా ఉందని, వారు చిత్ర సీమ లో ప్రవేశిస్తున్నందుకు ఆల్ ది బెస్ట్ అని, మత్తువదలరా మూవీ టీమ్ కు గుడ్ లక్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 12 =