‘టాక్సీవాలా’ రీమేక్‌లో ‘ధడక్’ హీరో

Dhadak Hero In Taxiwaala Movie Remake,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Taxiwaala Movie Remake,Taxiwaala Remake Updates,Dhadak Hero Ishaan Khatter In Taxiwaala Movie Remake

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, తెలుగ‌మ్మాయి ప్రియాంక జావల్కర్ జంటగా నటించిన ‘టాక్సీవాలా’(2018)… తెలుగునాట మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. రాహుల్ సంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సూప‌ర్ నేచుర‌ల్ కామెడీ థ్రిల్ల‌ర్‌… ఇప్పుడు హిందీనాట రీమేక్ అవుతోంది. `కాలీ పీలీ` పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో `ధ‌డ‌క్‌` ఫేమ్ ఇషాన్ ఖ‌ట్ట‌ర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తుండ‌గా, అన‌న్య పాండే నాయిక‌గా న‌టిస్తోంది. మక్బూల్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మరో డైరెక్ట‌ర్‌ అలీ అబ్బాస్ జాఫర్ నిర్మిస్తుండ‌డం విశేషం. కాగా… ప్ర‌స్తుతం మెరుపు వేగంతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 12న రిలీజ్‌ చేయనున్నట్టు బాలీవుడ్ ఖబర్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి… మ‌రాఠీ చిత్రం ‘సైరాట్’కి రీమేక్ గా రూపొందిన‌ ‘ధడక్’తో విజయాన్ని అందుకున్న ఇషాన్… ఇప్పుడు ‘టాక్సీవాలా’ రీమేక్ ‘కాలీ పీలీ’తోనూ మరో స‌క్సెస్‌ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 15 =