కృష్ణవంశీ ‘సముద్రం’కు 20 ఏళ్ళు

20 Years For Krishna Vamsi Samudram Movie,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Krishna Vamsi Samudram Movie,Samudram Movie Completes 20 Years,Samudram Telugu Movie,Krishna Vamsi Upcoming Projects

తెలుగు చిత్ర‌ పరిశ్రమలో కంటెంట్ ఉన్న అతి కొద్ది మంది ద‌ర్శ‌కుల‌లో కృష్ణవంశీ ఒక‌రు. అలాంటి ఈ క్రియేటివ్ డైరెక్ట‌ర్ తెరకెక్కించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌లో ‘సముద్రం’ ఒకటి. జగపతిబాబు, సాక్షి శివానంద్ జంటగా న‌టించిన ఈ సినిమాలో రవితేజ, శ్రీహరి, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, శివాజీరాజా, ఉత్తేజ్, సుధ, ప్రత్యూష తదితరులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు. రాశి ప్రత్యేక గీతంలో నర్తించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ గీత రచన చేయగా… శశిప్రీతమ్ వీనులవిందైన బాణీలు సమకూర్చాడు. “సోనియే సోనియే”, “డీయో డీయో”, “ముద్దుల ముత్యమే”, “లైలా ఓ లైలా”, “హుష్ హుష్”… ఇలా ప్రతీ పాట ప్రేక్షకులను రంజింపచేసింది. ఉత్తమ విలన్ (తనికెళ్ళ భరణి) విభాగంలో ‘నంది’ పురస్కారాన్ని కైవసం చేసుకున్న ఈ చిత్రాన్ని… శ్రీ బాలాజీ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య, ఎస్.భగవాన్ సంయుక్తంగా నిర్మించారు. 1999 అక్టోబర్ 22న విడుదలైన‌ ‘సముద్రం’… నేటితో 20 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =