నిర్మాతలకు లాభాల దిశగా ‘రాజు గారి గది3’ కలెక్షన్స్

Raju Gari Gadhi 3 Movie Latest Collections,Raju Gari Gadhi 3 AP/TS box Office Collections, Raju Gari Gadhi 3 Collections, Raju Gari Gadhi 3 Box Office Collection, Raju Gari Gadhi 3 Boxoffice Collections, Raju Gari Gadhi 3 Movie Collections, RGG3 Collections

సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘రాజు గారి గది3’ సినిమా ఈ నెల 18వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు కలెక్షన్స్ మాత్రం సాలిడ్ గానే వస్తున్నాయి. ఇక మొదటి రెండురోజులు మంచి కలెక్షన్స్ రాబట్టుకున్న ‘రాజు గారి గది3’ మూడో రోజు కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ’రాజుగారి గది 3’ని ఆంధ్ర – తెలంగాణలో 5 కోట్లకి విక్రయించర్రు. ఇక ఇప్పుడది మూడు రోజుల్లో 3.75 కోట్ల షేర్ కలెక్ట్ చేసి మొదటి వీకెండ్ లో 70% రికవరీ చేసింది. ఇంకా దీపావళి వరకు పెద్దగా సినిమాలు లేవు కాబట్టి ఈ గ్యాప్ లో ఇంకా మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. వీక్ డేస్ లో కూడా డీసెంట్ కలెక్షన్స్ తెచ్చుకుంటే డిస్ట్రిబ్యూటర్స్ కు మంచి లాభాలు వచ్చినట్టే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అశ్విన్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ఇంకా ఈ సినిమాలో అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హరితేజ, ఊర్వశి, అజయ్ ఘోష్ తదితరులు నటించారు.

[subscribe]

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =