అల .. వైకుంఠ పురములో .. మూవీ లో స్లిమ్ లుక్

Allu Arjun Stylish Look In Ala Vaikunthapurramloo Impresses Audience,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019,Telugu Filmnagar, Tollywood Cinema News,Ala Vaikunthapurramloo Impresses Audience,Allu Arjun Stylish New Look,Allu Arjun Ala Vaikunthapurramloo

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అల .. వైకుంఠ పురములో .. మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ టబు, నివేత పేతురాజ్, సుశాంత్ , జయరామ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ S సంగీతం అందించారు. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన
జులాయి, S/O సత్యమూర్తి మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అల .. వైకుంఠ పురములో .. మూవీ హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల .. వైకుంఠ పురములో .. మూవీ లో బరువు తగ్గి స్లిమ్ గా, ఫిట్ గా ఉండటానికి అలీ అనే పర్సనల్ ట్రైనర్ ను అల్లు అర్జున్ నియమించుకున్నారు. ప్రతి రోజూ రెండు గంటల వ్యాయామం, కెటో జనిక్ డైట్ తో 4నెలలలో 14KG లు బరువు తగ్గి అల్లు అర్జున్ స్లిమ్ గా మారారు. స్లిమ్ గా మారిన అల్లు అర్జున్ లుక్స్ మరింత స్టైలిష్ గా ఉండటం తో అభిమానుల ఆనందానికి హద్దు లేదు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ సామజవరగమనా రిలీజయి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సెకండ్ సింగిల్ దీపావళికి రిలీజ్ కానుందని సమాచారం. అల .. వైకుంఠ పురములో .. మూవీ కై ప్రేక్షకులు , అభిమానులు భారీఅంచనాలతో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 1 =