‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Gang Leader First Weekend Collections,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Gang Leader Movie First Weekend Collections,Gang Leader Collections,Gang Leader Movie Collections,Gang Leader Box Office Collections,Gang Leader Worldwide Box Office Collections

మొత్తానికి ఈ ఏడాది ప్రథమార్థంలో జెర్సీ సినిమాతో మంచి హిట్ కొట్టిన న్యాచురల్ స్టార్ నాని.. ద్వితీయార్థంలో గ్యాంగ్ లీడర్ సినిమాతో మరో హిట్ కొట్టాడు. నాని కామెడీ టైమింగ్ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచి మంచి టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రస్తుతం సినిమాలు కూడా ఏమి లేకపోవడం కూడా గ్యాంగ్ లీడర్ కు కలిసొచ్చిందని చెప్పొచ్చు. దీనితో మొదటి వీకెండ్ డీసెంట్ కలెక్షన్స్ నే రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రుపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న గ్యాంగ్ లీడర్ మొదటి వీకెండ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.11.84 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 11.50 కోట్ల రుపాయలు రాబట్టిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రుపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనితో మొదటివారానికే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
నైజాం – 4.67 కోట్లు
సీడెడ్ – 1.48 కోట్లు
ఉత్తరాంధ్ర – 1. 57 కోట్లు
గుంటూరు – 1.09 కోట్లు
తూర్పు గోదావరి – 1.06 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.68 కోట్లు
కృష్ణా – 0.93 కోట్లు
నెల్లూరు – 0.36 కోట్లు
ఏపీ+తెలంగాణ టోటల్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ – 11.84 కోట్లు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − seven =