గత నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన రాక్షసుడు, ఎవరు సినిమాలు మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. ఆగష్ట్2 వ తేదీన రిలీజ్ అయిన రాక్షసుడు సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకోవడమే కాదు ఎన్నో ఏళ్ళ నుండి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలను కూడా నెరవేర్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఎవరు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి వరుస విజయాలతో దూసుకుపోతున్న శేష్ కు మరో విజయాన్ని అందించింది. ఇక ఈ రెండు సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ ను రాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ ను సేఫ్ జోన్ లోకి నెట్టింది. మరి ఈ రెండు సినిమాల థియేట్రికల్ రన్ టైమ్ ముగియడంతో.. రెండు సినిమాల క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
రాక్షసుడు క్లోజింగ్ షేర్స్
నైజాం – 4.63 కోట్లు
సీడెడ్ – 1.67 కోట్లు
యూఏ – 2.08 కోట్లు
ఈస్ట్ – 1.01 కోట్లు
వెస్ట్ – 0.70కోట్లు
కృష్ణ – 0.98 కోట్లు
గుంటూరు – 1.00 కోట్లు
నెల్లూరు – 0.37 కోట్లు
టోటల్ ఏపీ/తెలంగాణ రాక్షసుడు క్లోజింగ్ కలెక్షన్స్ – 12.44 కోట్లు
కర్ణాటక – 0.72 Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా – 0.15 కోట్లు
ఓవర్సీస్ – 0.35 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా రాక్షసుడు సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ – 13.66 కోట్లు
ఎవరు క్లోజింగ్ కలెక్షన్స్
నైజాం – 3.74 కోట్లు
సీడెడ్ – 0.93 కోట్లు
యూఏ – 1.11 కోట్లు
ఈస్ట్ – 0.58 కోట్లు
వెస్ట్ – 0.38 కోట్లు
కృష్ణ – 0.66 కోట్లు
గుంటూరు – 0.55 కోట్లు
నెల్లూరు – 0.22 కోట్లు
టోటల్ ఏపీ/తెలంగాణ ఎవరు క్లోజింగ్ కలెక్షన్స్ – 8.17 కోట్లు
కర్ణాటక – 0.61 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 0.20 కోట్లు
ఓవర్సీస్ – 1.63 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా ఎవరు సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ – 10.61 కోట్లు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: