బాక్స్ ఆఫీస్ వద్ద సాహో కలెక్షన్ల ప్రభంజనం

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Saaho Second Day World Wide Collections, Saaho Second Day Collections, Prabhas Saaho Latest Movie News, Saaho Movie Collections, Saaho Movie Latest Collection , Saaho Movie Area Wise Collections, Saaho Box Office Rampage Continues, Saaho Box Office Collections

సాహో లాంటి సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో దాని కలెక్షన్స్ చూస్తేనే తెలుస్తుంది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతూ.. సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 42 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ‘సాహో రెండో రోజు కూడా అదే స్పీడ్ ను కొనసాగించింది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్లకి పైగా షేర్ రాబట్టినట్టు తెలుస్తుంది. ఇక హిందీ వెర్షన్ విషయానికొస్తే.. తొలి రోజే 25 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు రూ. 28 కోట్లకు పైగా కొల్లగొట్టింది. కర్ణాటక, కేరళ, తమిళనాడు మూడు స్టేట్స్ వరకు సాహో రూ. 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవరాల్‌గా చూసుకుంటే సెకండ్ డే ఇండియా మొత్తంగా రూ. 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ‘సాహో’ సినిమా రూ.205 కోట్లు రాబట్టినట్టు ‘సాహో’ చిత్ర యూనిట్ అధికారికంగా తమ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇక రెండు రోజులు కలిసిరావడంతో ఈ రెండు రోజుల్లో మరో రెండు వందల కోట్లను ఈజీగా క్రాస్ చేసే అవకాశాలున్నాయి. మరి చూద్దాం ఎంత రాబడుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =