మరోసారి ఖాకీలో వెంకీ?

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Venky to Play a Cop, Venkatesh plays policeman in his next film, Victory Venkatesh to play a cop, Victory Venkatesh Latest Movie News, Victory Venkatesh Ropped An Interesting Role, Victory Venkatesh as Cop in his Next, Victory Venkatesh Again as Cop

పోలీస్ కథలకి సరిపడ ఫిజిక్, స్టైలిష్ లుక్ విక్టరీ వెంకటేష్ సొంతం. ‘సూర్య ఐ.పి.ఎస్.’, ‘సూపర్ పోలీస్’, ‘ఘర్షణ’, ‘ఈనాడు’, ‘బాబు బంగారం’, ‘ప్రేమమ్’(అతిథిగా)… వంటి చిత్రాల్లో వెంకీ పోలీస్ పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. కట్ చేస్తే… స్వల్ప విరామం తర్వాత మరోసారి ఖాకీలో సందడి చేయనున్నారట వెంకీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం ‘వెంకీ మామ’ తో బిజీగా ఉన్న వెంకటేష్… తన తదుపరి చిత్రాన్ని ‘నేను లోకల్’ ఫేమ్ త్రినాథరావు నక్కిన డైరెక్షన్‌లో చేయబోతున్నారని టాక్. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో వెంకీ పోలీస్ అధికారిగా నటించబోతున్నారని సమాచారం. రానున్న రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. కాగా… నవంబర్ నుంచి రెగ్యులర్ షూట్ జరుపుకోబోనున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్ బాబు నిర్మించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =