గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో నాగ్‌!?

2019 Latest Telugu Film News, Nagarjuna New Movie in Gopichand Malineni Direction, Nagarjuna New Movie, in Gopichand Direction Nagarjuna Movie, Nagarjuna Next With Gopichand Malineni, Nagarjuna Latest Movie News, Nagarjuna To Work With Gopichand Malineni, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

కామెడీ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుల్లో గోపీచంద్ మలినేని ఒకరు. ‘డాన్ శీను’, ‘బాడీగార్డ్’, ‘బలుపు’ వంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీస్‌తో అలరించిన ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌… త్వ‌ర‌లో ‘కింగ్’ నాగార్జునతో జట్టుకట్టనున్నట్టు టాలీవుడ్ టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ఇటీవ‌ల నాగార్జునను సంప్ర‌దించిన గోపీచంద్ ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్‌ వినిపించాడట. అది న‌చ్చ‌డంతో… నాగ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ని సమాచారం. ప్రస్తుతం నాగ్ ‘బిగ్ బాస్-3’తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో… ‘బిగ్ బాస్ -3’ పూర్తైన తరువాత‌ కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌‘బంగార్రాజు’లో నటించనున్నారు నాగ్. ఈ సినిమాని 2020 వేసవికి విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఆ చిత్రం పూర్త‌య్యేలోపే గోపీచంద్ కాంబినేష‌న్ ఫిల్మ్ ప‌ట్టాలెక్కే అవ‌కాశ‌ముందంటున్నారు.

కాగా… నాగార్జున చాలా కాలం త‌రువాత‌ నటిస్తున్న హిందీ ప్రాజెక్ట్ ‘బ్రహ్మాస్త్ర’ చిత్రీక‌ర‌ణ‌ ద‌శ‌లో ఉన్న విష‌యం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − fourteen =