బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించిన ఆషికి 2, ఏక్ విలన్, ABCD 2, బాఘీ, స్త్రీ, బట్టి గుల్ మీటర్ చాలూ మూవీస్ ఘనవిజయం సాధించాయి. తెలుగు, తమిళ, హిందీ భాషలలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన సాహో మూవీ తో తెలుగు, తమిళ ప్రేక్షకులకు శ్రద్ధా కపూర్పరిచయమవుతున్నారు. సాహో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో శ్రద్ధా కపూర్ తన మనసులోని కోరికను
వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హైదరాబాద్ టెన్నీస్ ఛాంపియన్ సానియా మీర్జా బయోపిక్ మూవీ లో సానియా గా నటించాలని ఉందని శ్రద్ధాతెలిపారు . సానియా జీవితం ఇంట్రెస్టింగ్ , ఇన్ స్పైరింగ్ అని, తనకు అవకాశం వస్తే సానియా గా నటించడానికి ఇష్టపడుతున్నానని చెప్పారు. సానియా మీర్జా బయోపిక్ మూవీ హక్కులు బాలీవుడ్ ప్రొడ్యూసర్ రోనీ స్క్రూ వాలా వద్ద ఉన్నాయి. రోనీ స్క్రూ వాలా సానియా క్యారెక్టర్ కు శ్రద్ధాను ఎంపిక చేస్తారా లేదా అని వేచిచూడాలి. హైదరాబాద్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ బయోపిక్ మూవీ లో శ్రద్ధా కు అవకాశం వచ్చినా డేట్స్ ప్రాబ్లమ్ తో ఆ మూవీ లోనటించలేదు .
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























